ఊగిసలాట: 120 పాయింట్లు జంప్‌

30 Aug, 2019 14:00 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. డెరివేటివ్‌ సెప్టెంబర్‌ సిరీస్‌కు శుభారంభాన్నిచ్చిన మార్కెట్లు అనంతరం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి.  తొలుత 250 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ తిరిగి అదే స్థాయిలో కుదేలైంది. మిడ్‌ సెషన్‌ తరువాత తిరిగి పుంజుకుని 124 పాయింట్లు జంప్‌ చేసి 37193 వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీ 28 పాయింట్లు లాభంతో 10975 వద్ద 11వేల దిశగా సాగుతోంది. అమెరికా,  చైనా మధ్య తిరిగి వచ్చే వారం నుంచీ వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. 

ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం క్షీణించగా ఆటో 0.4 శాతం డీలాపడింది. అయితే మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగ లాభాలు మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయి. వేదాంతా, టాటా స్టీల్‌, హిందాల్కో, జీ, విప్రో, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, బ్రిటానియా లాభపడుతుండ పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌, ఐవోసీ, బీపీసీఎల్‌ నష్టపోతున్నాయి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐటీ రిటర్ను దాఖలు గడువు పెంచారా? 

మార్కెట్‌లో ఆరంభ లాభాలు ఆవిరి

సీజీ పవర్‌ నుంచి థాపర్‌ అవుట్‌

కేంద్రానికి ఆర్‌బీఐ నిధులు మంచికే: ఏడీబీ

మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 4–7% క్షీణత

మద్యం వ్యాపారులకు షాక్‌

పసిడి.. కొత్త రికార్డు

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

వృద్ధి బాటలో చిన్న మందగమనమే!

సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..!

భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు

సంక్షోభంలో డైమండ్‌ బిజినెస్‌

మార్కెట్ల పతనం,10950 దిగువకు నిఫ్టీ

ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!

అతిచవక ధరలో రెడ్‌మి టీవీ

కొత్త ఎఫ్‌డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌ ఫోన్లు

ఆపిల్‌ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు మూడు రోజులే గడువు

టయోటా, సుజుకీ జట్టు

సబ్బుల ధరలు తగ్గాయ్‌..

‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతి ఆయోగ్‌

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు