నష్టాల ప్రారంభం​, బ్యాంక్స్‌, ఆటో డౌన్‌

27 Sep, 2019 09:24 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 143 పాయింట్లుకు పైగా , నిఫ్టీ 42 పాయింట్లు మేర నష్టపోయింది. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస​ తప్ప  దాదాపు అన్ని  సెక్టార్లు నష్టాల్లో కొన సాగుతున్నాయి.  ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో  షేర్లు భారీగా నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, వేదాంతా, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు, ఎండ్‌ ఎండ్‌ కోటక్‌ మహీంద్ర బాగా నష‍్టపోతున్నాయి. ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ఇండియా టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహమ్మారితో కొలువులు కుదేలు..

క‌రోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం

ఫోన్ సిగ్న‌ల్స్ ద్వారా క‌రోనా?

2.5 కోట్ల ఉద్యోగాలకు కోత

కిరాణా రవాణా : చేతులు కలుపుతున్న దిగ్గజాలు 

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!