ఫ్లాట్‌గా మార్కెట్లు : నిఫ్టీ 11750 దిగువకు 

2 May, 2019 13:58 IST|Sakshi

సాక్షి, ముంబై : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 25 పాయింట్లు పుంజుకుని 39,059 వద్ద, నిఫ్టీ  2 పాయింట్లు నష్టంతో 11,745 వద్ద ట్రేడవుతోంది.  తద్వారా 11750 స్థాయి దిగువకు  చేరింది. 

ప్రధానంగా ఐటీ , ఫార్మా  నష్టపోతుండగా, రియల్టీ 0.4 శాతం పుంజుకుంది.  యస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో  లాభాల్లోనూ, బ్రిటానియా,  టీసీఎస్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్, విప్రో, జీ  నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే 

రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్‌

భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే!

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

మాయా ప్రపంచం

ఐపీఓ రూట్లో స్టార్టప్‌లు!

రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్‌

ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...

ఆర్థిక మంత్రి ప్రకటనతో భారీ రిలీఫ్‌..

ఎయిర్‌ ఇండియాకు మరో షాక్‌

జెట్‌ ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌పై ఈడీ దాడులు

మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!

యస్‌ బ్యాంకుతో బుక్‌మైఫారెక్స్‌ జోడి

లావా నుంచి ‘జడ్‌93’ స్మార్ట్‌ఫోన్‌

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

ఎయిర్‌టెల్‌, జియో.. ఏది స్పీడ్‌?

రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం

పసిడి పరుగో పరుగు..

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

ప్యాకేజీ ఆశలు ఆవిరి

స్టాక్‌ మార్కెట్‌కు భారీ షాక్‌

రికార్డు కనిష్టానికి రూపాయి

స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ

ఆటో మొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట

రూపాయి మళ్లీ పతనం

క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్‌బీఐ చైర్మన్‌ విశ్లేషణ

మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ సెడాన్‌’

రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌

పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’ 

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి