భారీ నష్టాలు: 33వేల దిగువకు సెన్సెక్స్‌

1 Dec, 2017 15:38 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లుభారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో  కోలుకున్నా.. మిడ్‌ సెషన్‌లో  ఇన్వెస్టర్‌ కొనుగోళ్లు జోరందు కోవడంతో వరుసగా నాలుగవ రోజు కీలక సూచీలు పతనం దిశగా పయనించాయి.  సెన్సెక్స్‌ 316 పాయింట్ల నష్టంతో 32,832వద్ద, నిఫ్టీ 105పాయింట్లు క్షీణించి 10,121వద్ద  ముగిసాయి. రెండూ కీలక మద్దతుస్థాయిలకు దిగువన ముగిశాయి.  ప్రధానంగా సెన్సెక్స్‌ 33వేలకు దిగువన  క్లోజ్‌ అయింది. ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెజాన్‌ హోలీ సేల్‌: స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు 

ఇన్‌స్టాగ్రామ్‌లో ​ కొత్త ఫీచర్‌

లాభాలకు బ్రేక్‌ : వీక్‌గా రూపాయి 

లాభాలకు బ్రేక్‌: ఐటీ అప్‌

వ్యాపార అవకాశాలకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు