హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

8 Aug, 2019 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా ఎగిసింది.  చివరకు సెన్సెక్స్‌  637 పాయింట్లు జంప్‌ చేసి 37327వద్ద,  నిఫ్టీ 177 పాయింట్లు ఎగిసి 11032 వద్ద స్థిర పడ్డాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ముగిసాయి.  బ్యాంక్‌, ఆటో, మెటల్‌,  ఐటీ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. 

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, హీరో మోటో,  బజాజా్‌ ఆటో, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, మారుతి సుజుకి  అపోలో టైర్స్‌ , అదానీ షేర్లు లాభపడ్డాయి. అటు టాటా స్టీల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌  నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..

ఇక రిలయన్స్, బీపీ బంకులు

రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం