లాంచ్‌ కాకముందే పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ సేల్‌

25 Aug, 2018 08:41 IST|Sakshi

ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌, తన సొంత బ్రాండులో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌, పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ పేర్లతో ఇప్పటికే నాలుగు స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ విడుదల చేసింది. తాజాగా మరో ఫ్లాగ్‌షిప్‌ను తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. త్వరలోనే గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ను గూగుల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తుందని తెలిసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు లీకయ్యాయి. ఎక్కువగా లీక్స్‌ అన్నీ వైల్స్‌కామ్‌ మీడియాలో పనిచేసే ఉ‍క్రేయిన్‌ బ్లాగర్‌ షేర్‌ చేశాడు. అయితే అంతటితో ఆగకుండా గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాకముందే విక్రయానికి కూడా వచ్చినట్టు చెప్పేశాడు. అయితే అది ఎలానో తెలుసా? బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా. 

గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ హ్యాండ్స్‌-ఆన్‌ వీడియోను కూడా వైల్స్‌కామ్‌ పబ్లిస్‌ చేసింది. ఈ వీడియో టెలిగ్రామ్‌ అకౌంట్‌ వాటర్‌మార్కుతో వచ్చింది. 2000 వేల డాలర్లకు అంటే రూ.1,39,550కు గూగుల్‌ పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు దీన్ని కూడా విక్రయిస్తున్నట్టు వైల్స్‌కామ్‌ చెప్పింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు, అ‍క్కడ ఇచ్చిన టెలిగ్రామ్‌ అకౌంట్‌ హోల్డర్‌తో కనెక్ట్‌ కావాలని సూచించింది. అయితే ఆ అకౌంట్‌ను బ్లర్‌ చేశారు. కేవలం డివైజ్‌ను మాత్రమే కాక, బాక్స్‌ను, గూగుల్‌ పిక్సెల్‌ బడ్స్‌ను ఇది ఆఫర్‌ చేస్తుందని తెలిసింది. అయితే ఇది ఒక స్కామ్‌ అని, కొట్టుకొచ్చి ఈ హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్నారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. లాంచ్‌ కాకముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌మార్కెట్‌లోకి రావడంపై గూగుల్‌ షాకైంది. వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు

స్పైస్‌ జెట్‌ చొరవ : 500 మందికి ఊరట  

భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం!

అమెజాన్, గూగుల్‌ దోస్తీ

జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి

వినోదంలో యాప్‌లే ‘టాప్‌’

ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..

మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?

నిమిషానికో ఫోన్‌ విక్రయం

విరాట్‌ కోహ్లీ మెచ్చిన ఆట..

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆఫర్లు

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్‌!

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

పడకేసిన ‘జెట్‌’

జెట్‌ రూట్లపై కన్నేసిన ఎయిర్‌ ఇండియా

ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో

34 శాతం కుప్పకూలిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు

ముద్దు పెడితే...అద్భుతమైన సెల్ఫీ

లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు

రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా!

హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌ 

మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌!

జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది!

ఇది ఎయిర్‌లైన్‌ కర్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌

నేను నీరులాంటివాడిని