ఐఫోన్‌ 11 ఆవిష్కరణ.. త్వరలోనే 

14 Aug, 2019 12:18 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

అమెరికా స్మార్ట్‌పోన్‌ దిగ్గజం ఆపిల్ తన తదుపరి  ఐఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుందట.  ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 11ను  సెప్టెంబర్‌లో లాంచ్‌ చేయనుందని తాజా లీక్‌ల ద్వారా తెలుస్తోంది.  సెప్టెంబర్ రెండవ వారంలో  ఐఫోన్ 11  స్మార్ట్‌ఫోన్‌ను 11 ప్రొ,  11 ఆర్‌,  11 మాక్స్‌ పేరుతో  మూడు మోడళ్లలో లాంచ్‌ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం. 

సాధారణంగా  సెప్టంబరు మాసంలో  తన  ఫ్లాగ్‌షిప్‌ డివైస్‌లను  లాంచ్‌ చేయడం ఆపిల్‌ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది.  ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా  మిస్‌ అవుతూ వస్తోంది.  2017 లో, ఐఫోన్ 8,  ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో  విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్‌ను  నవంబర్‌లో తీసుకొచ్చింది.  అయితే  2018 లో, ఐఫోన్ ఎక్స్‌ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్‌ అక్టోబర్‌లో  ప్రారంభించింది.  2019లో మాత్రం సెప్టెంబర్‌ సెంటిమెంట్‌ను ఫాలో కావాలని ఆపిల్‌ భావిస్తోందట. 

మరోవైపు  అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల  విధింపు  ప్రకటన  చైనాలో ఆపిల్‌ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

భారీ లాభాలు, 11వేల  ఎగువకు నిఫ్టీ

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

కారు.. కుదేలు..!

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఏజీఎం : బంపర్‌ ఆఫర్లు?!

ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను

మార్కెట్లకు సెలవు

నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?

బాకీల వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు