సుజుకి జిక్సెర్‌ 250.. ధర ఎంతంటే..

9 Aug, 2019 17:42 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌ఎంఐపీఎల్‌)  కొత్త బైక్‌ను పరిచయం చేసింది. జిక్సర్‌ సిరీస్‌కు కొనసాగింపుగా ‘జిక్సర్‌ 250’  బైక్‌ను లాంచ్‌  చేస్తున్నట్టు ప్రకటించింది.  దీని ధరను రూ.1,59,800  (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ)గా నిర్ణయించింది.   జిక్సెర్‌ ఎస్‌ఎఫ్‌కంటే  రూ. 11 వేల   ధను ఎక్కువ. ఫోర్-స్ట్రోక్ 249  సీసీ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబీఎస్) తో మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకోసం  దీన్ని తీసుకొస్తున్నట్టు  చెప్పింది.  రెండు రంగుల్లో ఇది లభ్యం కానుంది.  

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, పనితీరు గల మోటార్‌సైకిళ్లను అభివృద్ధికి నిదర్శనం తమ  కొత్త జిక్సర్‌ 250 అని,  సుజుకి  వారసత్వానికి ఇది నిజమైన ప్రతిబింబమని  కంపెనీ హెడ్ కొయిచిరో హిరావ్ అన్నారు.  జిక్సెర్‌ పోర్ట్‌ఫోలియోతో తాము మరింత వృద్ధిని  సాధించాలని ఆశిస్తున్నామన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు

వారాంతంలో లాభాలు

ఉబెర్‌కు భారీ నష్టాలు

వరుసగా రెండో రోజు లాభాలు

షావొమీ 100 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌!

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు