స్విగ్గీ కొత్త ప్రయోగం.. కస్టమర్లకు భలే ఆఫర్‌

31 Jul, 2018 13:38 IST|Sakshi

దేశీయ అతిపెద్ద ఫుడ్‌ ఆర్డరింగ్‌, డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ సరికొత్త ప్రయోగానికి స్వీకారం చుట్టింది. స్విగ్గీ సూపర్‌ పేరిట కొత్తగా పెయిడ్‌ మెంబర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. రోజుల్లో ఎన్నిసార్లైనా ఉచిత డెలివరీలను, మీ ప్రాంతాల్లో ఉన్న అన్ని రెస్టారెంట్ల నుంచి చేపట్టుకోవచ్చు. ఉచిత డెలివరీనే కాకుండా.. సూపర్‌ స్విగ్గీ కస్టమర్లు ఎలాంటి ధర పెంపు లేకుండా ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. అంతేకాక ప్రియారిటీ కస్టమర్‌ కేర్‌ను స్విగ్గీ ఆఫర్‌ చేస్తుంది. స్విగ్గీ సూపర్‌ 1 నెల, 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఆప్షన్‌ల్లో అందుబాటులో ఉంటుంది. నెల సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర రూ.99 నుంచి రూ.149 మధ్యలో ఉంటుంది. 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర వివరాలను స్విగ్గీ ఇంకా బహిర్గతం చేయలేదు. 

స్విగ్గీ సూపర్‌పై అదనపు ప్రయోజనాలను ఈ ఫుడ్‌ ఆర్డరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అందించనుంది. స్విగ్గీ సూపర్‌ ద్వారా 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ యోచిస్తోంది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ మెంబర్‌షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉందని, అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ సూపర్‌ మెంబర్‌షిప్‌ ప్రొగ్రామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌ రెస్టారెంట్‌-స్పెషిఫిక్‌ ఆఫర్లను కస్టమర్లు పొందవచ్చు.

కాగా ఫుడ్ డెలివరీ యాప్‌ల పరంగా చూస్తే జొమాటో లాంటి ఇతర యాప్‌ల నుంచి స్విగ్గీ గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం స్విగ్గీ తీసుకొచ్చిన ఈ మెంబర్‌షిప్‌ ప్రొగ్రామ్‌తో జొమోటో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రొగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. మరి ఈ మెంబర్‌షిప్ ప్రయోగం స్విగ్గీకి ఎంత వరకు సక్సెస్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..