ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో

6 Aug, 2016 02:26 IST|Sakshi
ఏడీబీ చీఫ్గా మళ్లీ నకయో

న్యూఢిల్లీ: ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీకాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు

మరిన్ని వార్తలు