మార్కెట్లోకి టాటా ‘టిగోర్‌’ ఆటోగేర్‌

18 Jun, 2019 09:12 IST|Sakshi

ప్రారంభ ధర రూ.6.39 లక్షలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘టిగోర్‌’లో ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో రెండు వేరియంట్లు ఉండగా.. ‘ఎక్స్‌ఎంఏ’ ధర రూ.6.39 లక్షలు, ‘ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్‌’ వేరియంట్‌ ధర రూ.7.24 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో ఈ నూతన కార్లు లభ్యమవుతున్నాయి. తాజాగా విడుదలైన రెండు వేరియంట్లలో బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన హర్మాన్‌ ట్యూన్డ్‌ మ్యూజిక్‌ సిస్టమ్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్లు, అధునాతన ఆర్మ్‌రెస్ట్‌ వంటి ఫీచర్లు ఉండగా.. భద్రతా పరంగా రెండు ఎయిర్‌బ్యాగులు, యాంటీ– లాక్‌ బ్రేక్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌– ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, కార్నర్‌ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్‌ డిపెండెంట్‌ ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌ ఫీచర్లున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, కస్టమర్‌ సపోర్ట్‌) ఎస్‌.ఎన్‌.బర్మన్‌ మాట్లాడుతూ.. ‘కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతనతరం వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాం. ఈ నూతన వెర్షన్‌ విడుదలతో మా ఆటోమేటిక్‌ పోర్ట్‌ ఫోలియో మరింత బలోపేతమైంది’ అని వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌