టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ పెరుగుతున్నాయ్

9 Jan, 2015 09:22 IST|Sakshi
టీవీలు, ఫ్రిజ్‌ల ధరలూ పెరుగుతున్నాయ్

గోద్రెజ్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్ ఉత్పత్తుల రేట్లు 2-5 శాతం వరకూ పెంపు...
న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెరగడం,  రూపాయి క్షీణతతో ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం వంటి కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు అంటున్నాయి. గోద్రేజ్ అప్లయెన్సెస్, హేయర్, వర్ల్‌పూల్, పానాసానిక్, దైకిన్ తదితర కంపెనీలు ధరలను 2-5% రేంజ్‌లో పెంచుతున్నాయి.

మోడళ్లను బట్టి తమ ఉత్పత్తుల ధరలు 3-5% వరకూ పెంచుతున్నట్లు హేయర్ ఇండియా తెలిపింది. కొత్త స్టాక్‌కు ఈ ధరలు వర్తిస్తాయని పేర్కొంది. గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా ఇదే రేంజ్‌లో పెంచాలని భావిస్తోంది. వర్ల్‌పూల్ సంస్థ ఈ నెల మూడో వారం నుంచి ధరలను 2-3% పెంచనున్నది. దైకిన్ సంస్థ ఏసీల ధరలను 4%వరకూ పెంచుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుజుకి జిక్సెర్‌ 250.. ధర ఎంతంటే..

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు

వారాంతంలో లాభాలు

ఉబెర్‌కు భారీ నష్టాలు

వరుసగా రెండో రోజు లాభాలు

షావొమీ 100 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌!

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు