హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్

2 Jul, 2016 01:39 IST|Sakshi
హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్

హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజిన్ ఆయిల్.. హెచ్‌పీ మిల్సీ సూపర్ 20 డబ్ల్యూ 40 (సీఎఫ్-4)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అన్ని రకాల బీఎస్-1 డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఇది అత్యుత్తమంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనపు  ఇంజిన్ సామర్థ్యాన్ని  పెంచడంలో హెచ్‌పీ మిల్సీ సూపర్ 20డబ్ల్యూ 40 కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు