ఆగస్ట్‌లో 10వేల ఉద్యోగాలకు నష్టం

6 Sep, 2019 08:12 IST|Sakshi

వాణిజ్య యుద్ధంతో అమెరికాలో పరిస్థితి

వాషింగ్టన్‌: చైనాతో అమెరికా వాణిజ్య పోరు అగ్ర దేశంలో ఉద్యోగాలకు గండి కొడుతోంది. ఆగస్ట్‌ నెలలో ఏకంగా 10,000కు పైగా ఉగ్యోగులను కేవలం  వాణిజ్య యుద్ధంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే అమెరికన్‌ కంపెనీలు తొలగించుకోవాల్సి వచ్చినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 2009 ఆగస్ట్‌ తర్వాత... ఇంతగా ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఆగస్ట్‌లోనే జరిగినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ సంస్థ అంటోంది.

జూలైతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉగ్యోగాల కోత 38 శాతం పెరిగింది. మొత్తం మీద 53,480 మందిని పేరోల్స్‌ నుంచి తొలగించాయి. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల ప్రభావం కంపెనీలపై చూపించడం ఆరంభమైందని గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ సం‍స్థ వైస్‌ ప్రెసిడెంట్‌ యాండ్ర్యూ చాలెంజర్‌ పేర్కొన్నారు. తమ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్‌ తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయని చెప్పారు. అయితే, అమెరికాలో నిరుద్యోగ రేటు అన్నది చారిత్రకంగా కనిష్ట స్థాయిల్లోనే ప్రస్తుతానికి ఉండడం గమనార్హం. కాకపోతే నూతన ఉద్యోగాల కల్పన తగ్గింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు

లారస్‌కు గ్లోబల్‌ ఫండ్‌ అనుమతి

ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!

మిశ్రమంగా మార్కెట్‌

ఒకినామా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు 

జియో ఫైబర్‌ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు

జియో ఫైబర్‌ వచ్చేసింది.. ప్లాన్స్‌ ఇవే..

రోజంతా ఊగిసలాట : చివరికి మిశ్రమం

జెడ్ 6 ప్రొ ఫీచర్లు అదుర్స్!

తీవ్ర ఒడిదుడుకులు : 10850 దిగువకు నిఫ్టీ

పండుగల సీజన్‌పై ఆటో రంగం ఆశలు

మౌలిక రంగం వృద్ధి ఎలా..!

ఎన్‌హెచ్‌ఏఐ పటిష్టంగానే ఉంది

భారీ డిస్కౌంట్లను ప్రకటించిన మారుతీ

రుణాలన్నీ ఇక ‘రెపో’తో జత!

హాట్‌కేకుల్లా వేరబుల్స్‌

9న యూనియన్‌ బ్యాంక్‌ బోర్డు సమావేశం

మీ ఐటీఆర్‌ ఏ దశలో ఉంది?

ప్యాకేజింగ్‌లో ’ప్లాస్టిక్‌’ తగ్గించనున్న అమెజాన్‌

సెక్యూరిటీ సేవల్లోకి జియో

ఫుడ్‌ యాప్స్‌.. డిస్కౌంటు పోరు!

జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్‌ బాక్స్‌ ఉచితం!

జియోనీ ఎఫ్‌ 9 ప్లస్‌ : అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ధర

జియో ఫైబర్‌, మరో బంపర్‌ ఆఫర్‌

జియో ఫైబర్‌ బ్రాడ్‌బాండ్‌ లాంచింగ్‌ రేపే: రిజిస్ట్రేషన్‌ ఎలా?

లాభాల ముగింపు : 10800 పైకి నిఫ్టీ

లాభాల్లోకి మళ్లిన స్టాక్‌మార్కెట్లు

సేల్స్‌ డౌన్‌ : రెండు ప్లాంట్లను మూసివేసిన మారుతి

పండుగ సీజన్‌పైనే భారీ ఆశలు

స్టాక్‌ మార్కెట్‌ నష్టాల బాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం