వృద్ధి పుంజుకుంటుంది

12 Nov, 2019 05:34 IST|Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయా నిర్ణయాలు దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 21వ అసోచామ్‌ జేఆర్‌డీ టాటా స్మారక ఉపన్యాసం చేసిన ఉప రాష్ట్రపతి, జేఆర్‌డీ టాటా భారత పారిశ్రామిక దిగ్గజమే కాకుండా, ఒక దార్శనికత కలిగిన నాయకుడని ప్రశంసించారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్  డెలివరీ హామీ

ఆదిత్య బిర్లా గ్రూపు విరాళం రూ.500 కోట్లు

సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

వీడని వైరస్‌ భయాలు

విమాన టికెట్లు క్రెడిట్‌ షెల్‌లోకి!

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...