వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివో ఎస్‌ 1  

7 Aug, 2019 18:28 IST|Sakshi

సాక్షి, ముంబై :  వివో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  ఎస్‌ సిరీస్‌లో  తొలి స్మార్ట్‌ఫోన్‌గా వివో ఎస్‌1  పేరుతో  దీన్ని లాంచ్‌ చేసింది. అంతేకాదు దేశంలో వివో ఎస్ సిరీస్‌కు నటుడు సారా అలీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.  స్కైలైన్ బ్లూ,  డైమండ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివో ప్రొడక్ట్ మేనేజర్ అంకిత్ మల్హోత్రా  ప్రకటించారు.

వివో ఎస్ 1లో  16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 499 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 ఎంపీ సెకండరీ సెన్సార్ 5 ఎంపీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను  అమర్చింది. స్మార్ట్ బటన్ కూడా ఉంది, ఇది సింగిల్ ట్యాప్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను, డబుల్ ట్యాప్ జోవి ఇమేజ్ రికగ్నిజర్‌ను  ఓపెన్‌ చేస్తుంది.  4 జీబీ ర్యామ్‌/ 128 జీబీస్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌,/128 జీబీ స్టోరేజ్‌  వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనుంది. అయితే   4 జీబీ వేరియంట్‌ గురువారం నుంచే అమ్మకానికి సిద్ధం.  

వివో ఎస్ 1  ఫీచర్లు
6.80 అంగుళాల స్క్రీన్‌
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 
ఆండ్రాయిడ్ 9 పై
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 65  సాక్‌
19.5: 9 కారక నిష్పత్తిసూపర్ అమోలెడ్ ప్యానల్‌
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
32 ఎంపీ సెల్పీ కెమెరా 
16+ 8+ 5 ఎంపీ ట్రిపుల్‌  కెమెరా
6 జీబీ ర్యామ్,128 జీబీ  స్టోరేజ్‌ 
4 500 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు  
4 జీబీ వేరియంట్‌ ధర  రూ. 17,990 
6 జీబీ  ర్యామ్‌, 64/జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ ధర రూ. 18,990 ,
6 జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌  ధర రూ. 19,990

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..

ఇక రిలయన్స్, బీపీ బంకులు

రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’

వరుసగా నాలుగో రోజు నష్టాలే...

11 శాతం ఎగిసిన  టైటన్‌ లాభాలు 

ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్‌: గూగుల్‌

రేట్‌ కట్‌ అంచనా : లాభాల ముగింపు

భారీగా కోలుకున్న రూపాయి

కొనుగోళ్ల జోరు : 500 పాయింట్లు లాభం

ట్యాగ్‌ నుంచి పేటెంటెడ్‌ టెక్నాలజీ

రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

ఇండియన్‌ బ్యాంక్‌ 75% వృద్ధి

రూ.8,600 వరకు తగ్గిన ఒకినావా స్కూటర్స్‌ ధర

కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి పైసా సంపాదిండానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100