వివో ఎస్‌1 ప్రొ, జియో భారీ ఆఫర్‌

4 Jan, 2020 12:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వివో సరికొత్త  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది.  మిడ్-బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో విడుదల  చేసింది.  ఎస్‌  సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ రూ. 19,990 ధర వద్ద నేటి (శనివారం) నుంచి  వివోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా అన్ని ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో వుంచింది. 

వివో ఇండియా తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసిన వివరాల  ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

లాంచింగ్‌ ఆఫర్లు
జనవరి 31 వరకు వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌
ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్‌బ్యాక్‌
జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్‌ 

వివో ఎస్‌ 1 ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
2340 X 1080  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 665 సాక్‌
48+8+2+2  ఎంపీ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌
4500 ఎంఏహచ్‌ బ్యాటరీ
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం

సెల్టోస్‌ ధర పెరిగింది

మోసపూరిత సంస్థల ఆస్తుల వేలం

ఏదైనా కొత్త పేరు కావాలి

టాటా.. మాటల తూటా!

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

విద్యుత్‌ వాహనాలకు ఊతం

బంగారం.. చమురు భగ్గు!

ఆదాయపన్ను కేసుల పరిష్కారానికి మరో నెల గడువు

ఎన్‌ఎస్‌ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 13 % వృద్ధి

మార్కెట్‌కు చమురు నష్టాలు

ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్‌

అలారం మోగి.. హెచ్చరిస్తుంది

రూ 40,000 దాటిన పసిడి

ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!

బాష్‌లో 2000 ఉద్యోగాలు స్మాష్‌..

గుజరాత్‌ నర్మదా ఫర్టిలైజర్స్‌పై ‘టెలికం’ పిడుగు

వేలానికి ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు ఎన్‌పీఏలు

అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

సైరస్‌ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్‌

ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు

ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!

వ్యవస్థలోకి మరిన్ని నిధులు..

బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

ఉచిత చానళ్ల సంఖ్య పెంపు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘ఏఐ’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాపాడమని లాయర్‌ దగ్గరకు వెళ్తే..

నటిగా పరిచయమై 17 ఏళ్లు.. ఆ కోరిక తీరలేదు

అవకాశాలు ముఖ్యం కాదు

తమిళనాడు సీఎం విజయ్‌..!

పెళ్లికి తయార్‌

థ్రిల్‌ చేస్తారా?