వివో : బిగ్‌ బ్యాటరీ, బిగ్‌ స్క్రీన్‌, బడ్జెట్‌ ధర

8 Mar, 2019 13:41 IST|Sakshi

సాక్షి,ముంబై: చైనా మొబైల్‌ మేకర్‌ వివో వై సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌​ చేసింది. వై 91 ఐ పేరుతో బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌  బేసిక్‌ ధరను రూ. 7,990గా నిర్ణయించింది.  32జీబీ వేరియంట్‌ ధరను రూ. 8490గా  ఉంచింది.

 వివో వై91ఐ ఫీచ‌ర్లు
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
13 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా