బ్యాంకుల విలీనం; ఖాతాదారుల పరిస్థితేంటి?

30 Aug, 2019 20:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాలను నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియక ఖాతాదారులు అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కాకపొతే కొన్ని మార్పులు తప్పవు. అవేంటో గమనించండి.

మారేవి...
1. కొత్త చెక్‌బుక్‌, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు ఇస్తారు
2. అకౌంట్‌ నంబరు, కస్టమర్‌ ఐడీతో పాటు ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌ కూడా మారుతుంది
3. మారిన ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌ ఆదాయపన్ను శాఖ, బీమా కంపెనీ  వద్ద అప్‌డేట్‌ చేసుకోవాలి
4. ఈఎంఐలు, సిప్‌లు చేసేవారు తాజాగా బ్యాంకుల నుంచి ఆమోదపత్రం ఇవాల్సి ఉంటుంది
5. బిల్‌ పేమెంట్లకు తాజాగా స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తారు
6. మీ బ్యాంకు బ్రాంచ్‌ మీకు దగ్గరగా లేదా దూరంగా మారొచ్చు
7. బ్యాంకు స్టేషనరీ కూడా మారిపోతుంది
8. సేవింగ్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశముంది.

మారనివి..
1. ఫిక్సిడ్‌ డిపాజిట్‌ రేట్లు యథాతథంగా ఉంటాయి
2. ఫిక్సిడ్‌ డిపాజిట్లను చివరి వరకు ఉంచితే ప్రస్తుతం వస్తున్న వడ్డీతో తీసుకోవచ్చు
3. రుణాల రేట్లు కూడా మారవు
4. ఎంసీఎల్‌ఆర్‌ రుణాలపై గడువు ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి.

సంబంధిత వార్తలు
బ్యాంకింగ్‌ రంగంలో భారీ సంస్కరణలు
భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం
షాకింగ్‌ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆఫర్లతో హోరెత్తించనున్న ఫ్లిప్‌కార్టు

షాకింగ్‌ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ

బ్యాంకింగ్‌ రంగంలో భారీ సంస్కరణలు

భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం

లాభాలతో సెప్టెంబరు సిరీస్‌ శుభారంభం

ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం

ఊగిసలాట: 120 పాయింట్లు జంప్‌

మార్కెట్‌లో ఆరంభ లాభాలు ఆవిరి

సీజీ పవర్‌ నుంచి థాపర్‌ అవుట్‌

కేంద్రానికి ఆర్‌బీఐ నిధులు మంచికే: ఏడీబీ

మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 4–7% క్షీణత

మద్యం వ్యాపారులకు షాక్‌

పసిడి.. కొత్త రికార్డు

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

వృద్ధి బాటలో చిన్న మందగమనమే!

సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..!

భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు

సంక్షోభంలో డైమండ్‌ బిజినెస్‌

మార్కెట్ల పతనం,10950 దిగువకు నిఫ్టీ

ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!

అతిచవక ధరలో రెడ్‌మి టీవీ

కొత్త ఎఫ్‌డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌ ఫోన్లు

ఆపిల్‌ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు మూడు రోజులే గడువు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌