వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌

14 Aug, 2019 14:31 IST|Sakshi

ప్రముఖ మెసెంజర్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా...లేదా వాడకుండా  ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది.

యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా..టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్‌ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది. 

ఈ ఫీచర్ ఎలా ఆక్టివేట్‌ చేయాలంటే.. 

  • ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయాలి.
  • ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • యూస్‌ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్‌ అప్షన్‌పై ప్రెస్ చేయాలి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తప్పుగా చిత్రీకరించారు: జొమాటో సీఈఓ

రూ.11వేలతో రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్స్‌

జియో యాప్స్‌తో వన్‌ప్లస్‌ తొలి టీవీ

యాపిల్ ఛార్జింగ్‌ కేబుల్‌తో డాటా చోరీ..!

ఐఫోన్‌ 11 ఆవిష్కరణ.. త్వరలోనే 

సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

భారీ లాభాలు, 11వేల  ఎగువకు నిఫ్టీ

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

కారు.. కుదేలు..!

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఏజీఎం : బంపర్‌ ఆఫర్లు?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం