అక్కడ వాట్సాప్‌ మాయం!

12 Oct, 2019 08:06 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్, గూగుల్‌ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు వినియోగదారులు చెప్పారని ఎమ్‌ఎస్‌పవర్‌ యూజర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇప్పటికే వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు అన్‌ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే, మై యాప్స్‌ సెక్షన్‌ ద్వారా తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది. పాత యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని విశ్లేషించింది. అయితే గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘వాట్సాప్ ఫర్‌ బిజినెస్‌’ యాప్‌ ఇప్పటికి ఉన్నట్టు గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ వెల్లడించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అప్పు’డే వద్దు!

ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ విస్తరణ

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

పోలీసు కస్టడీకి సింగ్‌ సోదరులు

పరిశ్రమలు.. కకావికలం!

ఫోర్బ్స్‌ కుబేరుడు మళ్లీ అంబానీయే

మెప్పించిన ఇన్ఫీ!

ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

షాకింగ్‌ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

వారాంతంలో మార్కెట్లు సుఖాంతం

జియో వడ్డన : ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌

టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్‌

భారీ లాభాల్లో మార్కెట్లు : బ్యాంక్స్‌, మెటల్ అప్‌

బిగ్‌‘సి’లో ‘వన్‌ప్లస్‌7టీ’ మొబైల్‌ విక్రయాలు

పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

ఇండస్‌ఇండ్‌ లాభం రూ.1,401 కోట్లు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

కోపరేటివ్‌ బ్యాంకులకు చికిత్స!

అంచనాలు అందుకోని టీసీఎస్‌

జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం

విస్తారా పండుగ సేల్‌: 48 గంటలే..

నష్టాల్లో మార్కెట్లు : టెల్కో జూమ్స్‌

కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది...

దూసుకొచ్చిన ‘డ్రాగ్‌స్టర్‌’ కొత్త బైక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?

ఆ ముద్దుతో పోలికే లేదు

మోస్ట్‌ వాంటెడ్‌