విప్రోకు స్వీడన్ సంస్థ కాంట్రాక్టు

9 Feb, 2016 02:04 IST|Sakshi
విప్రోకు స్వీడన్ సంస్థ కాంట్రాక్టు

బెంగళూర్: సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ విప్రో... స్వీడన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ ‘ఎస్సా ఎబ్లాయ్’నుంచి ఐటీ ఇన్‌ఫ్రా కాంట్రాక్టు దక్కించుకుంది. ఎస్సా సంస్థ డోర్లు తెరిచే టెక్నాలజీని అందిస్తోంది. తాజా కాంట్రాక్టు మేరకు ఐదేళ్ల పాటు ‘ఎస్సా అబ్లాయ్’ సంస్థకు యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న డేటా కేంద్రాలను ఆధునీకరించటం, క్లౌడ్ ఆధారిత సేవల్ని అభివృద్ధి చేయటం విప్రో చేపడుతుంది.

మరిన్ని వార్తలు