అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం

15 Oct, 2019 16:18 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రెండవ త్రైమాసిక ఫలితాలను  మంగళవారం వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది.  మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో సంస్థ భారీ నికర లాభాల సాధించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన 36 శాతం  ఎగిసాయి. గత  ఏడాది ఇదే క్వార్టర్‌లోని 1886 కోట్ల రూపాయలతో పోల్చితే  ఏడాది క్యూ2లో రూ. 2650కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఎనలిస్టులు రూ.2303 కోట్ల లాభాలను అంచనావేశారు. ఎబిటా మార్జిన్లు 18.1 శాతంగా ఉన్నాయి. ఆదాయం 4 శాతం ఎగిసి రూ. 15,130  కోట్లను ఆర్జించింది. ఐటీ ఉత్పత్తుల విభాగం  ఆదాయం రూ. 320 కోట్లుగా ఉంది.

మూడవ క్వార్టర్‌కు సంబంధించిన రెవెన్యూ గెడెన్స్‌  0.8 శాతంనుంచి 2.8 శాతంగా పేర్కొంది. రానున్న త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మరింత మెరుగ్గా ఉండనున్నాయని విప్రో సీఎండీ  అబిదాలి నీముచ్‌వాలా  తెలిపారు. తన ఐటీ సేవల వ్యాపారం ఆదాయం డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో 0 2,065 మిలియన్- 10 2,106 మిలియన్ల పరిధిలో ఉంటుందని  ఆశిస్తున్నామన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలు

మార్కెట్లు 400 పాయింట్లు జంప్‌

5జీ సేవలను ప్రదర్శించిన జియో, శాంసంగ్‌

5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచారు!

9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు 

5జీ వేలం ఈ ఏడాదే..

మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ

ఐదు స్టార్టప్‌లతో మారుతి జత

ఎయిర్‌టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు

జియో దెబ్బ ‌: ఎగిసిన ఎయిర్‌టెల్‌

 అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్‌ దిగ్గజం డీల్‌

భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు

వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్‌

ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్‌

క్యూ2 ఫలితాలే దిక్సూచి..!

వృద్ధి రేటుపై వరల్డ్‌ బ్యాంక్‌ వార్నింగ్‌

ద్రవ్య లోటుపై రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక

‘ఫేస్‌బుక్‌’లో కొత్తగా నియామకాలు

శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ షురూ : అదిరిపోయే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ : బడ్జెట్‌ ధరలో జియోనీ ఫోన్‌

వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్‌

అక్కడ వాట్సాప్‌ మాయం!

‘అప్పు’డే వద్దు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌