షావొమీ 100 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌!

9 Aug, 2019 13:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్లలో 48 మెగాపిక్సెల్‌ కెమెరాను మాత్రమే చూశాం. త్వరలో 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్, షావొమీతోపాటు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేయనున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే కనీవినీ ఎరుగని రీతిలో 100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌కు శ్రీకారం చుట్టినట్టు షావొమీ ప్రకటించింది. శాంసంగ్‌ సెన్సార్‌తో ఇది రూపుదిద్దుకోనుందని సమాచారం. 108,000,000 పిక్సెల్స్, 12032గీ9024 రిజొల్యూషన్‌ ఉండనుంది. అల్ట్రా క్లియర్‌ కెమెరా ఆవిష్కరించనున్నట్టు షావొమీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ వెల్లడించారు.  ప్రపంచంలో ఈ స్థాయి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇదే కానుంది. 100 ఎంపీ కెమెరా మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించడం గమనార్హం. కాగా, 100కు బదులుగా 108 ఎంపీతో షావొమీ ఫోన్‌ వచ్చే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహమ్మారితో కొలువులు కుదేలు..

క‌రోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం

ఫోన్ సిగ్న‌ల్స్ ద్వారా క‌రోనా?

2.5 కోట్ల ఉద్యోగాలకు కోత

కిరాణా రవాణా : చేతులు కలుపుతున్న దిగ్గజాలు 

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!