జియో ఫోన్‌పై మరో అంచనా చక్కర్లు

16 Aug, 2017 14:28 IST|Sakshi
జియో ఫోన్‌పై మరో అంచనా చక్కర్లు

ముంబై: రిలయన్స్‌ జియో  మోస్ట్‌ ఎవైటెడ్‌ 4జీ ఫీచర్‌కు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్‌ న్యూస్‌​ చక‍్కర్లు కొడుతోంది. సె సెప్టెంబర్‌ నుంచి జియో వినియోగదారుల చేతుల్లో మెరవనున్న జియో 4 ఫీచర్‌ ఫోన్‌ సెక్యూరిటీ డిపాజిట్‌లో  నిర్దేశిత కాలం కంటే ముందుగానే  పాక్షికంగా చెల్లించనుందట జియో. ఈ పథకం నియమ నిబంధనలను త్వరలోనే ప్రకటించనున్నట్టు  తాజా నివేదికల ద్వారా  తెలుస్తోంది.

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం  జియో 4 జీ పీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా  కస్టమర్లు  చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ మూడు సంవత్సరాల  కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్  జియో యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది.  

కాగా  ఇండియాస్‌  స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్న,   పూర్తిగా ఉచితమైన దీనికోసం వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది.  మూడు  సంవత్సరాల తరువాత ఈ నగదును  కస్టమర్లకు పూర్తిగా  వెనక్కి చెల్లించనున్నట్టు   జియో ఫోన్‌ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్‌ అధిపతి  ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ డివైస్‌ ప్రీ-బుకింగ్లు ఆగస్టు 24 న ప్రారంభమవుతాయి.

మరోవైపు  బహుళ-సిమ్ ఫోన్ల ప్రాబల్యం ఉన్న భారతదేశంలో ఈ ఫోన్ల అమ్మకాల్లో  జియో అంచనాలను అందుకోవడం అంత ఈజీకాదని జేపీ మోర్గాన్‌ అభిప్రాయపడింది. మల్టీ సిమ్‌,  ప్రీ పెయిడ్‌  సిమ్‌ల వృద్ధి నెలవారీగా 5శాతంగా ఉందని వాదిస్తోంది.  

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

టీవీఎస్‌ మోటార్‌ లాభం 6 శాతం డౌన్‌

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌

కోటక్‌ బ్యాంక్‌ లాభం 1, 932 కోట్లు

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!