సీనియర్‌ సిటిజన్స్‌కు నోటీసులు 

11 Mar, 2019 09:06 IST|Sakshi
విశ్రాంత ఉద్యోగికి నోటీసు ఇస్తున్న పోలీసులు

సాక్షి, పాకాల : ఎన్నికల హడావుడి మొదలుకావడంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గొడవలతో సంబంధం లేని  విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులకు నోటీసులు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలని చెబుతుండడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని, ముందస్తుగా రూ.2 లక్షలకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని పోలీసులు చెబుతున్నారని, ఇలా ఎప్పుడూ లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ని వివరణ కోరగా శాంతిభద్రతల దృష్ట్యా అన్ని పార్టీల వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. 

Read latest Chittoor News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

అమ్మవారి సేవలో కొత్త గవర్నర్‌

ప్రియుడే హంతకుడు.. !

సత్య ప్రమాణాల స్వామికే శఠగోపం..

గతం గుర్తుకు రావడంతో 15 ఏళ్ల అనంతరం..

ఘోర రోడ్డు ప్రమాదం

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

గజరాజుల మరణమృదంగం

గోవిందా.. వసూళ్ల దందా!

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్‌

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు  

అధికారం పోయినా ఆగని దౌర్జన్యాలు

జాక్‌పాట్‌ దగా..!

దారుణం: బాలిక పాశవిక హత్య

23న బెజవాడకు గవర్నర్‌ విశ్వభూషణ్‌

పృథ్వీరాజ్‌కు కీలక పదవి!

అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల నిలిపివేత

ఎన్నికల సామగ్రి ఎత్తుకెళ్లారు!

మిషన్‌కు మత్తెక్కింది

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!