టెన్త్‌ పాసైన ఆనందంలో రోడ్డుపై కొస్తే...

14 May, 2019 19:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే, టెన్త్‌ ఫలితాలు ఓ కుటుంబంలో తీరని దుఃఖం నింపాయి. పాస్‌ అయిన ఆనందంలో కూల్‌డ్రింక్‌ కొనుక్కుందామని రోడ్డుపైకి వచ్చిన తిరుగుపల్లి రుక్మిణి (15) అనే విద్యార్థిని ప్రమాదానికి గురైంది. టాటాఏస్‌-మ్యాజిక్‌ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తోడుగా వచ్చిన ఆమె చెల్లెలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
(చదవండి :ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల)

ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 17 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

కడుపు కోసి బిడ్డను తీసి ఆ పై....

కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు

పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

ఆకాశవాణిలో దొంగలు పడ్డారు

పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

నడిరోడ్డుపై మహిళను తంతూ..

రెప్పపాటులో ఘోరం..

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు

ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే

పెళ్లయి ఏడేళ్లు గడిచినా..

తల్లీ, కూతురు అదృశ్యం

పెళ్లి చేసుకో లేదంటే.. నీ తల్లిదండ్రులు చనిపోతారు!

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి 

దేవుడంటే భయం..హుండీలంటే ఇష్టం

ప్రైవేటు ఉపాధ్యాయురాలిపై ఉన్మాది కాల్పులు

మతం ముసుగులో మోసం

స్నేహగీతంలో మృత్యురాగం

ఢీ కొట్టిన వాహనం.. కానిస్టేబుల్‌ మృతి

అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు

జార్ఖండ్‌లో మావోల పంజా

మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి

చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూటింగ్ మొదలైన రోజే వివాదం!

విజయ్‌సేతుపతితో అమలాపాల్‌!

గ్లామర్‌నే నమ్ముకుంటుందా?

టాలెంట్‌ ఉంటే దాచుకోవద్దు

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు