యువతిపై బాలుడి అత్యాచారం.. !

31 Oct, 2019 13:05 IST|Sakshi

15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు

చండీగఢ్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం జరిపాడని 21 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడిపై రేప్‌ కేసు నమోదు చేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

నిందితుడు తనను ముంబైకి తీసుకెళ్లి ఒక హోటల్‌లో ఉంచి తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. సదరు యువతి, బాలుడితో కలిసి ఇంటినుంచి పారిపోయి.. ముంబై వెళ్లిపోయారని, ఇరు కుటుంబసభ్యులు వారిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని వారు అంటున్నారు. యువతి, బాలుడి ఒకరికొకరు తెలుసునని, నెలన్నర కింద వారు ఇంటినుంచి పారిపోయి ముంబైలో గడిపారని, అక్కడి నుంచి తీసుకొచ్చాక, బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని మైనర్‌ బంధువులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నామని, అసలు ఏం జరిగిందన్నది తెలుసుకొని.. దాని ఆధారంగా నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫోన్లో వీడియోలు తీసి.. ఎయిర్‌హోస్టెస్‌ నిర్వాకం

రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికా రాణి

చెడు నడవడి.. చేతులు తెగిపడి

స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి

మీడియా ముందుకు శశికుమార్‌, కీర్తి

ప్రాణాలు తీసిన వేగం

ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు

కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..

తండ్రిని చంపిన కొడుకు, కోడలు

నాన్నా నన్ను క్షమించు..  

బోగస్‌ ట్రావెల్‌ ఏజెన్సీ గుట్టురట్టు

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం

‘ట్రిమ్‌విజన్‌’ పేరిట 230 మందికి టోకరా

ప్రాణాలు తీసిన కోడి పందెం

విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం

స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

మహిళలకు అసభ్య వీడియో, ఎస్‌ఐపై వేటు

కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్‌ యత్నం

టపాసులకు భయపడి పట్టాలపైకి

లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..

కడసారి చూపు కోసం వెళ్లి...అంతలోనే!

ఆర్టీసీ బస్‌ ఢీకొని కండక్టర్‌ మృతి

మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

క్రిమినల్‌ ప్లాన్‌! అప్రైజరే నిందితుడు

మంచానికి కట్టేసి.. నిప్పంటించి..

ఓటీపీ లేకుండానే ఓవర్సీస్‌ దోపిడీ

మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిసారిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌