బ్యుటీషియన్‌ ఆత్మహత్య

3 Aug, 2019 12:20 IST|Sakshi

ముంబై : తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆవేదనతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు..  ఆరతి తాప్సీ(18) కుటుంబంతో కలిసి చెంబురులోని మహుల్‌ మహడ కాలనీలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో రోజులాగే సోమవారం కూడా  పార్లర్‌కు వెళ్లిన తాప్సీ... ఆ రోజు ఆలస్యంగా  ఇంటికి వచ్చింది. దీంతో తండ్రి ఆమెను మందలించాడు.

ఈ క్రమంలో భవనం ఆరో అంతస్తుపైకి వెళ్లిన తాప్సీ అక్కడి నుంచి కిందకు దూకింది. ఇదంతా సీసీ కెమెరాలో చూసిన ఓ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. కాగా తీవ్ర గాయాలతో సృహ కొల్పోయిన తాప్సీని కుటుంబ సభ్యులు  హూటహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు