మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

1 Aug, 2019 09:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచి : దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు వారిని హతమార్చి వికృతానందం పొందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. టాటానగర్‌ రైల్వే స్టేషనులో ఆమెను అపహరించిన ముగ్గురు వ్యక్తులు అకృత్యానికి పాల్పడి అనంతరం పాశవికంగా హతమార్చారు. మొండెం నుంచి తలను వేరు చేసి వేర్వేరు చోట్ల పడవేశారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఇంతవరకు పాప తల దొరకకపోవడంతో పోలీసు జాగిలాల సహాయంతో గాలింపు చేపట్టారు. జూలై 26న ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..