అడ్డదారుల్లో బంగారం అక్రమ రవాణా

2 Jun, 2019 03:18 IST|Sakshi

పేస్టులా ఒకరు..  క్యాపుల్స్‌ రూపంలో మరొకరు  

సాక్షి, శంషాబాద్‌ : దుబాయ్‌ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్, డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవ్యక్తి వద్ద 405 గ్రాముల బంగారం పేస్ట్‌ బయటపడింది. శుక్రవారం అర్థరాత్రి ఇండిగో 6ఈ 025 విమానంలో వచ్చిన మహ్మద్‌ అన్షాద్‌ కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు.  అతడిని అధికారులు విచారించగా బంగారాన్ని మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చినట్లు వెల్లడించాడు.  అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి బంగారాన్ని బయటికి తీయించారు. దీని విలువ రూ.13,08,215 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అన్షాద్‌ తరచూ ఇదే విధంగా బంగారం తీసుకొస్తున్నట్లు విచారణలో బయటపడింది.  మరోవైపు ముందస్తు సమాచారం మేరకు డీఆర్‌ఐ  అధికారులు ఎయిర్‌పోర్టులో దుబాయ్‌ నుంచి వచ్చిన మరోవ్యక్తిని  తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఎటువంటి బంగారం బయటపడలేదు. దీంతో అతడి ని టెర్మినల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి మలద్వారంలో దాచి తీసుకొచ్చిన నాలుగు బంగారు క్యాప్సుల్స్‌ను బయటికి తీశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డైమండ్స్‌ చోరీ

‘క్యూనెట్‌’పై ఈడీ

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని..

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

అసభ్యకరంగా మాట్లాడాడని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌