సిద్ధిపేటలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి.. 

14 Sep, 2018 16:51 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : జిల్లాలోని గజ్వేల్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. టాటాఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని గజ్వెల్‌ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నిషా’చరి...కటకటాల దారి!

ఆలయాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠా అరెస్ట్‌

ప్రేమ పేరిట మహిళలకు వల

బెట్టింగ్‌ భూతం

ఘరానా దొంగల ముఠా అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందం ఒక్కటే కాదు కాస్తా తెలివి కూడా ఉండాలి’

పోర్న్‌ స్టార్‌గా రమ్యకృష్ణ..!

వాయిస్‌ ఆఫ్‌ ‘యాత్ర’.. మేకింగ్ వీడియో

తాత కాబోతున్న నాగార్జున..!

మహా శివరాత్రికి ‘మహర్షి’ గిఫ్ట్‌!

ప్రారంభంకానున్న అట్లీ-విజయ్‌ చిత్రం!