మాంచెస్టర్‌లో కత్తిపోట్లు.. ఐదుగురికి గాయాలు

11 Oct, 2019 19:47 IST|Sakshi

లండన్‌ : ఓ అగంతకుడు జరిపిన కత్తిపోట్లకు అయిదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ నడిబొడ్డున ఉన్న అర్ండాలే షాపింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తీవ్రవాద నిరోధక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.  కొందరు కత్తి పట్టుకొని అనేక మందిపై దాడికి వచ్చారని, అందులో ఒకతను తన షాప్‌లోకి వచ్చి అయిదుగురిపై దాడికి పాల్పడ్డాడని ప్రత్యేక్ష సాక్షి అయిన దుకాణం యాజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్ర గాయాలతో మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికీ కత్తిపోట్లు జరిపింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కాగా 40 ఏళ్ళ ఓ వ్యక్తిని దాడి పాల్పడినట్లు అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

షాద్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బట్టబయలైన శ్రీకాంత్‌ స్వామి బాగోతం

పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!

‘అమెజాన్‌ డెలివరీ బాయ్‌’ కేసులో కొత్త ట్విస్ట్‌!

కన్నతల్లిని చంపడానికి స్కెచ్‌ వేసి....

‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’

థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం

ఈఎస్‌ఐ స్కాం: ప్రైవేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యం

నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం

ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్‌ అరెస్ట్‌

అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు

నాకు న్యాయం చేయండి

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

బాలుడి గొంతు కోసిన యువకుడు

ఏసీబీ వలలో అవినీతి చేప

బాలుడిని మింగేసిన కాలువ

ప్రేమించిందని కుమార్తె హత్యకు కుట్ర

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి

పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం

రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి

జర్నలిస్ట్‌ గొంతుకోసి కిరాతకంగా..

అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..

తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య

హిప్నటైజ్‌ చేసి.. ఆపై అత్యాచారయత్నం

బెడిసికొట్టిన తమిళ స్మగ్లర్ల వ్యూహం

ఆమెది హత్య ? ఆత్మహత్య ?

లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య

ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాయ్‌ డాడీ; అలాంటిదేమీ లేదు!

హిట్‌ కాంబోలో రజనీ మరోసారి..

తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!