ఆరు కిలోల బంగారం పట్టివేత

18 May, 2019 11:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడంది. ఎయిర్‌పోర్టులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆరు కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం పట్టుబడిన విషయమై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు  శ్రీలంక, దుబాయ్‌కు చెందిన 14 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు