ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

1 Sep, 2019 09:50 IST|Sakshi
తప్పిపోయిన బాలుడు యశ్వంత్‌  

సాక్షి, వరంగల్‌ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మధ్యాహ్నం ఖిలావరంగల్‌ తూర్పు కోటకు చెందిన పెద్దోజు యశ్వంత్‌(7) అనే బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నర్సింహచారి ఫిర్యాదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ జీవన్‌రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం తన ఇద్దరు కుమారులతో ఎంజీఎం అస్పత్రికి తీసుకురాగా చిన్నకుమారుడు యశ్వంత్‌ తప్పిపోయినట్లు తెలిపారు. తప్పిపోయిన బాలుడు చిన్న కటింగ్‌ క్రాఫ్‌తో మెరూన్‌ కలర్‌ నెక్కర్, బ్లూ కలర్‌ షర్ట్‌ స్కూల్‌ డ్రెస్‌ వేసుకున్నాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంజీఎం అస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్యతో మాట్లాడుతుండగానే..

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

పెళ్లి పత్రికలు పంచడానికెళ్తూ..

‘ఆమె’ కోసమేనా హత్య?

అమెరికాలో కాల్పుల కలకలం

అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం

ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ

గుజరాత్‌లో అంటరానితనం

జన సైనికుడి ఘరానా మోసం

డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

భారీ పేలుడు; ఇరవై మంది మృతి!

అనుమానంతో భార్యను చంపేశాడు..

కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు

వీడు మామూలోడు కాదు..

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

వయస్సు19.. కేసులు 20

సరదా కోసం బైక్‌ల చోరీ

దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...

పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..

గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ

నకిలీ బంగారంతో బురిడీ

కలకలం రేపిన బాలుడి దుస్తులు

స్పీడ్‌ 'గన్‌' గురి తప్పిందా..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!