దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

4 Aug, 2019 15:00 IST|Sakshi

జైపూర్‌ : అసలే వృద్ధురాలు.. ఆపై కంటిచూపు లేదు. ఇలాంటివారు ఎదురైతే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి జాలీ, కనికరమన్నవి ఉండవుగా.! ఎంతకైనా తెగించి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఓ వ్యక్తి 90 ఏళ్ల అవ్వపై లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు..  భరత్‌పూర్‌లో నివాసముండే తొంభై ఏళ్ల వృద్ధురాలిపై  దల్బీర్‌ గుజ్జర్‌ (25) అనే వ్యక్తి శుక్రవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలు నిస్సహాయురాలైంది. అనంతరం తన కోడలికి విషయం చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించగా వృద్ధురాలిపై అఘాయిత్యం జరిగిందని నిర్ధారణ అయింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

దారుణం: పీడకలగా మారిన పుట్టినరోజు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!