తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్‌

9 Aug, 2019 19:02 IST|Sakshi
పాయల్‌ తాడ్వి (ఫైల్‌ ఫొటో)

ముంబై: జూనియర్‌ డాక్టర్‌ పాయల్‌ తాడ్వి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితురాళ్లు హేమ అహుజ, భక్తి మెహరే, అంకిత ఖండేల్‌వాల్‌లకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 2 లక్షల రూపాయల బాండు సమర్పించాలని, రోజు విడిచి రోజు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది. వీరిని బీవైఎల్‌ చారిటబుల్‌ నాయర్‌ ఆస్పత్రి లోపలికి అనుమతించరాదని ఆదేశించింది. బెయిల్‌ ఇచ్చేందుకు స్పెషల్‌ కోర్టు నిరాకరించడంతో నిందితురాళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

బీవైఎల్‌ చారిటబుల్‌ నాయర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల పాయల్‌ తాడ్వి ఈ ఏడాది మే 22న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పాయల్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహారాష్ట్రలోని తాడ్వి భిల్‌ ముస్లిం తెగ(ఎస్టీ)కు చెందిన ఆదివాసీ యువతి అయిన పాయల్ సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పాయల్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను జూలై 6న ఫోరెన్సిక్‌ అధికారులు కనుగొన్నారు. ఈ కేసులో 1200 పేజీల చార్జిషీటును కోర్టుకు ముంబై పోలీసులు గత నెల కోర్టుకు సమర్పించారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

స్నేహితుడి భార్య కోసం హత్య..!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య

వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త..

పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..

బాత్‌రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి

స్టార్‌ హోటల్‌లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ప్రాణం బలిగొన్న జాలీ రైడ్‌

టాయిలెట్‌ సీటును నోటితో శుభ్రం చేయాలంటూ..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

మహిళలే..చోరీల్లో ఘనులే!

అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

అమెరికాలో కత్తిపోట్లు..

ఉన్మాదికి ఉరిశిక్ష

సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు 

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

‘పాయింట్‌’ దోపిడీ..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?