బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

19 Jul, 2019 14:14 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌​ నటుడు, హిందీ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అజాజ్‌ ఖాన్‌ను సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను అజాజ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్‌ కావడంతో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే అజాజ్‌ ఖాన్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

కాగా అజాజ్‌ ఖాన్‌ గతంలో కూడా అనేకమార్లు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... 2018లో డ్రగ్స్‌ కేసులో ముంబై యాంటీ- నార్కోటిక్స్‌ పోలీసుల చేతికి చిక్కాడు. ఇక హిందీ బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో పాల్గొన్న అజాజ్‌ ఖాన్‌..పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్‌, నాయక్‌, టెంపర్‌ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు

ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

మొబైల్‌ నెంబర్‌ మారుస్తున్నారా ! ఐతే జాగ్రత్త

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

నా భర్త యువతులను మోసం చేస్తున్నాడు అరెస్టు చేయండి..

32 ట్రాక్టర్లు.. 200 మంది

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

దారుణం: 24 మంది సజీవ దహనం

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం