నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

29 Aug, 2019 12:42 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : పలు టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నళినీ నేగి తనపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తన రూమ్‌మేట్‌ ప్రీతీ రానా, ఆమె తల్లితో కలిసి తనమీద భౌతికదాడికి దిగినట్టుగా కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కొంతకాలం తన ఇంట్లో ఉండేందుకు రిక్వెస్ట్ చేసిన ప్రీతి రానా, ఆమె తల్లి స్నేహలత రానాలను ఖాళీ చేయాల్సిందిగా కోరటంతో వారు దాడికి దిగినట్టుగా నళిని వెల్లడించారు.

గతంలో నళిని, ప్రీతిలు కొంతకాలం ఒకే రూమ్‌లో కలిసి ఉన్నారు. తరువాత నళిని సొంతంగా ఓ ఫ్లాట్‌ తీసుకొని ఉంటున్నారు. ప్రీతి కూడా మరో చోటికి మారాలని భావించినా సరైన ఫ్లాట్‌ దొరకకపోవటంతో నళినిని సాయం చేయమని కోరారు. గతంలో కలిసి ఉన్నా వారు కావటంతో నళిని కూడా ప్రీతి తన ఫ్లాట్‌లో కొద్ది రోజులు ఉండేందుకు అంగీకరించారు. కానీ తరువాత ప్రీతి తల్లి, స్నేహలత కూడా ఫ్లాట్‌కు రావటంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు.

ఫ్లాట్‌ ఖాళీ చేయాల్సిందిగా కోరినా పట్టించుకోకపోవటంతో పాటు తన వ్యక్తిగత విషయాల్లో కలగచేసుకోవటంతో నళినీ, స్నేహలతల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇటీవల ఈ వివాదం మరింత ముదరటంతో ప్రీతి, స్నేహలతలు నళినీ మీద భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన నళిని ఒషివారా పోలీస్‌ స్టేషన్‌లో తల్లీకూతుళ్లపై కంప్లయింట్‌ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దందాలు చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ

వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నారని..

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

బావ ‘తీరు’ నచ్చకపోవడంతో..

ఆ మహిళకు అదేం బుద్ధి..

మంచిర్యాలలో భారీ అగ్ని ప్రమాదం

గోదావరిలో రెండు మృతదేహాలు

గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థి

ప్రతీకారంతో రగిలి అదును చూసి..

తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం

ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!

మురుగు కాల్వలో పసికందు మృతదేహం

భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

వేడినీళ్లు పడి చిన్నారి మృతి

వివాదాస్పదంగా తాడికొండ ఎస్‌ఐ వైఖరి

మహిళకు సందేశాలు.. దర్శకుడి అరెస్ట్‌

అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...

ఒంటికి నిప్పంటించుకుని.. విలవిల్లాడుతూ..

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

కార్మిక శాఖలో వసూల్‌ రాజా

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు

సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

చిన్నారులను చిదిమేశారు ! 

కూతురు ఫోన్‌లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు

ఫోటో షూట్‌ పేరుతో ఇంటికి పిలిచి..

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో అ'ధర'హో!

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌