ఆల్‌ఫ్రీ పేరుతో.. సరికొత్త మోసం

4 May, 2019 15:47 IST|Sakshi

సాక్షి, గోదావరిఖని : ఆల్‌ఫ్రీ పేరుతో సరికొత్త మోసానికి తెరలేపింది ఓ ముఠా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉచితంగా థెరపీ చేస్తామని ఎలాంటి రోగాన్ని అయినా నయం చేస్తామంటూ ప్రజలను నమ్మబలికించారు. కానీ థెరపీకి కావాల్సిన కిట్స్‌ కొంటే ఇంటికే వచ్చి థెరపీ చేస్తామన్నారు. ఆశపడి ప్రజలు రూ.20 వేల నుంచి 60 వేలు చొప్పున ఆడ్వాన్సులు చెల్లించి చికిత్సకు కావాల్సిన వస్తువులను కొన్నారు. థెరపీకి అవసరమైన మ్యాట్‌, స్టీమ్‌, స్టోన్స్‌లను భారీ ధరలకు విక్రయించి ప్రజలకు టోకరా ఇచ్చారు.థెరపీ ఉచితమేకదా అని ప్రజలకు కిట్స్‌ను కొన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఆ సెంటర్‌ మూసి ఉండటంతోపాటూ ప్రచార బోర్డు తొలగించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సుమారు రూ. 60 లక్షలు కాజేసి బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గిరిజన బాలికపై అత్యాచారం

బావిలో చిన్నారి మృతదేహం

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ..

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

సినీ కాస్ట్యూమర్‌ ఆత్మహత్య

‘జార్ఖండ్‌ మూక దాడి’ వ్యక్తి మృతి

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పి లాడ్జిలో..

అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని

స్వామీజీకి వింత అనుభవం!

పురుగుల మందు తాగినీటి గుంటలో పడి..

నా సెల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు

ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..

ఆ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులైనా..కాసుల కోసం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

తెల్లవారితే దుబాయ్‌ ప్రయాణం

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ వికృత చర్య

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఉలిక్కిపడిన చిత్తూరు 

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

బెం‘బ్లేడ్‌’ ఎత్తిస్తూ..

ఘరానా మోసగాళ్లు అరెస్టు..

పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్‌

పీకలదాకా తాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌

భర్తను గట్టిగా ఓ చెంపదెబ్బ కొట్టిందంతే..

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

దమ్‌ మారో దమ్‌!

అఖిల్‌ ఎక్కడ?

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

కామాంధుల అరెస్టు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

పండగ ఆరంభం

కంగారేం లేదు

తలచినదే జరిగినదా...

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి