ఈఎస్‌ఐ స్కాం: తవ్వేకొద్దీ దేవికారాణి అక్రమాలు

31 Dec, 2019 14:34 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంలో దేవికారాణి అక్రమాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా మరో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అమిని కంపెనీ ప్రతినిధులతో కలిసి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. అమిని కంపెనీ చైర్మన్‌ శ్రీహరిబాబుకు సంబంధించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 99 కోట్ల రూపాయలతో షేర్‌తో పాటు, 30 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను ఏసీబీ గుర్తించింది. శ్రీహరి బాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఈఎస్‌ఐ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికా రాణిపై మనీ లాండరింగ్‌ కేసును ఈడీ నమోదు చేసింది. అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఇప్పటికే దేవికా రాణిపై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

కౌలురైతు దారుణ హత్య

ప్రియుడి వంచన.. వివాహిత ఆత్మహత్యాయత్నం

కలకలం రేపిన చోరీ: ఆ దొంగ దొరికాడు!

ఫిలిప్పీన్స్‌లో తెలుగు వైద్య విద్యార్థి మృతి

చెట్ల పొదల్లో దాక్కుని దోచేస్తారు

సెకండ్‌ షో తర్వాతే పంజా

ప్రాణం తీసిన బిల్లు వివాదం

అత్తాపూర్‌లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు

దివాకర్‌ బస్సు సీజ్‌

మూడో వివాహానికి అడ్డుగా ఉందని..

ఫోన్‌లో మాట్లాడుతూ..

నమ్మించి మోసం చేశారు !

మాజీ ప్రియుడిని హత్య చేసిన బుల్లితెర నటి

బాలికపై లైంగికదాడి

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం

అమెరికాలో హైదరాబాద్‌ యువతి దుర్మరణం 

దర్శకుడిపై దినపత్రిక సీఈఓ అత్యాచారం

మైనర్‌పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల మిస్సింగ్‌

ఆదిలాబాద్‌లో బాంబు పేలుడు

చెడ్డీ గ్యాంగ్‌ చిక్కింది..

పగలే దోపిడీకి యత్నం..!

ఈర్లదిన్నెలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ

దేవికా రాణి చుట్టూ.. ఈడీ ఉచ్చు

కిడ్నాప్‌ కోసం వచ్చి ముక్కు కోసి..

ఇళ్ల మధ్యే కుళ్లిన మాంసం నిల్వలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

2020 కోసం వెయింటింగ్‌: అనుష్క శర్మ

2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు

కొత్త సంవత్సరానికల్లా ‘గుడ్‌ న్యూస్‌’?

బీచ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న లవ్ బర్డ్స్!

‘అక్షయ్‌ వల్లే సల్మాన్‌ సినిమాకు కష్టాలు’

‘దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం’