షార్ట్‌ కట్‌ అన్నాడు.. స్మార్ట్‌గా నొక్కేశాడు!!

22 Nov, 2019 12:21 IST|Sakshi

సాక్షి, గాజువాక: దగ్గరమార్గంలో తీసుకువెళ్తానని నమ్మబలికిన ఆటో డ్రైవర్‌ ప్రయాణికురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి ఆభరణాలు దోచుకుని ఉడాయించాడు. గాజువాక క్రైం ఎస్‌ఐ తెలిపిన వివరాలిలావున్నాయి. నగరంలోని వడ్లపూడికి చెందిన ఎర్ని కుమారి గురువారం ఉదయం భర్తతో కలిసి మర్రిపాలెంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడ భర్తతో గొడవ పడిన ఆమె రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో పాతగాజువాక వచ్చేసింది. ఒంటరిగా ఉన్న ఆమెను వడ్లపూడికి దగ్గరమార్గంలో తీసుకువెళ్తానని నమ్మించిన ఆటో డ్రైవర్‌ కొత్తగాజువాక మీదుగా జింక్‌ గేటు నుంచి మింది బస్టాప్‌ మీదుగా శ్మశానం వైపు తీసుకువెళ్లాడు.

అక్కడ ఆపి ఆమె నుంచి పుస్తెల తాడు, చెవి దిద్దులు, నల్లపూసలను తెంపే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా రెండున్నర తులాల పుస్తెల తాడు, ఒక చెవిదిద్దు తీసుకొని  ఆటోతో పరారయ్యాడు. సంఘటన స్థలంలో పడిపోయిన నల్లపూసలు, ఒక చెవిదిద్దు ఆమెకు దొరికాయి. అక్కడ నుంచి ఆమె కాలినడకన మింది గ్రామం చేరుకుని స్థానికులకు విషయం తెలిపింది. వారు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఈ ఘటనలో కుమారి ముఖం, మెడపై స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించి గాజువాక క్రైం ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ

తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..

పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!

500  కిలోల గంజాయి స్వాధీనం

పచ్చని కుటుంబాన్ని చిదిమేసిన బెట్టింగ్‌లు

పెప్పర్‌ స్ప్రేతో చోరీ చేసే దంపతుల అరెస్ట్‌

బాలుడిని కబళించిన మృత్యుతీగ

సిపాయి ప్రాణం తీసిన సైబర్‌ నేరం!

భార్యపై కోపం..అత్తింటిపై పెట్రోల్‌తో దాడి

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

కరకట్ట మీద డొంకలు కదులుతున్నాయి! 

యువకుడి హత్య: తండ్రే హంతకుడు

‘హనీట్రాప్‌’ కేసులో అన్నదమ్ముల అరెస్టు

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ

బాలికను పాము కాటేసినా.. పాఠం ఆపలేదు

ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?

తల్లి గొంతు కోసిన కొడుకు

రెండో బినామి.. కొరియర్‌ వీరన్న!

మైనర్‌కు హెచ్‌ఐవీ: డ్యాన్స్‌ టీచరే కారణం

టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

బిచ్చగత్తెను కాల్చేశారు...

టీచర్ల నిర్లక్ష్యం.. పాము కరిచి బాలిక మృతి

దత్త పుత్రుడినంటూ కోట్లు కొట్టేశాడు

హత్య చేసి.. గోనె సంచిలో పెట్టి

‘క్రైమ్‌’ కలవరం!

‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’

క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వివాదాస్పదంగా బ్లౌజ్‌.. నటిపై కేసు

‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం

‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ

తల్లినవడానికి డేట్‌ ఫిక్స్‌: సమంత

అందాలారబోతలో తప్పేంలేదు!

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ