ఇరువర్గాల మధ్య ఘర్షణ.. రివాల్వర్‌తో బెదిరింపులు

2 Aug, 2018 14:35 IST|Sakshi
కేసు వివరాలు తెలియజేస్తున్న పోలీస్‌ అధికారి

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివారులో కాల్పుల కలకలం రేగింది. భూతగాద విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఓ వర్గం వారు రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమాజిగూడాకు చెందిన మహమ్మద్‌ అల్తాఫ్‌ బహుదుర్‌గూడాలోని దండమెండి బయోటెక్‌కు చెందిన 110ఎకరాల స్థలం వద్ద సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్నాడు.

గత మంగళవారం సయ్యద్‌ రఫీ ఇషాక్‌.. సమీర్‌ హసీమ్‌, నుస్రత్‌ పటేల్‌, అసీఫ్‌ మోఈజ్‌, జంగయ్య రాజు అనే వ్యక్తులతో కలిసి 110 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సూపర్‌ వైజర్‌ అల్తాఫ్‌ శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సయ్యద్‌ రఫీ ఇషాక్‌పై గతంలోనూ పలుకేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?