‘ఉత్తమ డ్రైవర్‌’ గా అవార్డు.. అంతలోనే విషాదం

11 Sep, 2018 21:54 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా దుర్మరణం పాలయ్యాడు. అయితే శ్రీనివాస్‌కు ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు దక్కింది. అయితే అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య

ఈ ప్రేమజంటది పరువు హత్యేనా..?

బిగ్‌బాస్‌ అయ్యాక కాల్‌ చేస్తానంది.. అంతలోనే

‘పాకిస్థానీ కేసు’లో ముంబైవాసి అరెస్టు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడుదలైన ‘ఉద్యమ సింహం’ ఆడియో

చేదు అనుభవాలెన్నో చవిచూశాను

ఆమె బయోపిక్‌ను నిషేధించండి

2.ఓ కోసం 3డీ థియేటర్లు!

‘ఇప్పుడు సంతోషంగా చనిపోతాను’

సదా సౌభాగ్యవతీ భవ