కన్నకొడుకును చావబాదారు..

6 Nov, 2018 16:08 IST|Sakshi

ఖగారియా (బిహార్‌) : కుటుంబ వివాదం నేపథ్యంలో కన్నకొడుకుని చంపిన ఓ జంటను బిహర్‌లోని ఖగారియా జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గొగ్రి సబ్‌డివిజన్‌లోని మహేష్‌కుంట్‌ గ్రామలో 28 ఏళ్ల అరవింద్‌ కుమార్‌ చురాసియాను కుటుంబ వివాదం నేపథ్యంలో తల్లితండ్రులే తీవ్రంగా కొట్టడంతో మరణించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

భార్యను వదిలేసిన చురాసియా ఇదే విషయమై తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడని, అతనికి వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టు సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి పీకే ఝా పేర్కొన్నారు. సోమవారం సైతం భార్యతో విభేదాల విషయమై తల్లితండ్రులతో గొడవపడటంతో చురాసియాను తల్లితండ్రులు తీవ్రంగా కొట్టారని సబ్‌ డివిజజనల్‌ అధికారి పీకే ఝా తెలిపారు. మహేష్‌కుంట్‌ పోలీస్‌ స్టేసన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన పోలీసులు విచారణను చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెచ్చిపోయిన పోకిరీలు: వీడియో వైరల్‌

మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం

ముఖం చెక్కేసి.. కనుగుడ్లు పెరికి..

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ

కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ

ఆన్‌లైన్‌లో ఆడుకున్నారు..

ఈ అర్చన వలలో పడితే ఇక అంతే

అన్నదాత ఆత్మహత్య

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

నేను చచ్చాకైనా న్యాయం చేయండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మంటగలిసిన మాతృత్వం

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని 

ఏఎస్‌ఐ వీరంగం

అరెస్టయితే బయటకు రాలేడు

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

మ్యాట్రిమోని సైట్‌లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్‌ దందా

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్‌ పొసుకొని..

మంచిర్యాలలో మాయలేడి

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా

15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు

అమ్మకం వెనుక అసలు కథేంటి?

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

కట్టుకున్నోడే కాలయముడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు