రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

10 Jan, 2019 08:58 IST|Sakshi
మల్లికార్జునరావు (ఫైల్‌ ఫొటో) స్వరూప (ఫైల్‌ ఫొటో)

ధవళేశ్వరం/రాజమహేంద్రవరం క్రైం: రోడ్డు ప్రమాదంలో యువతీయువకుడు మృతి చెందిన సంఘటన ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ధవళేశ్వరం కాటన్‌పేట వద్ద ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (18), నక్కిన వీరమల్లికార్జునరావు(20) మృతి చెందారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసుల కథనం ఇలా.. ఆనం స్వరూప రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

బుధవారం ఆమెకు బంధువైన నక్కిన వీరమల్లికార్జునరావుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేమగిరి వైపు వెళుతున్న భారీ కంటైనర్‌ లారీ ఢికొట్టింది. దీంతో స్వరూప, మల్లికార్జునరావు తలలపై నుంచి కంటైనర్‌ లారీ దూసుకుపోవడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. దక్షిణమండల ఇన్‌చార్జ్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ బాలశౌరి కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మృత్యు పంజా

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

ప్రేమ పేరుతో వంచించాడు..

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

బినామీ బాగోతం..!

అవహేళన చేస్తావా.. అంటూ కత్తితో..

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్‌

చెల్లెలిపై అన్న లైంగికదాడి 

తెల్లారేసరికి విగతజీవులుగా..

వసూల్‌ రాజా.!

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..

ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు 

యువకుడి దారుణ హత్య

బాత్‌రూమ్‌లో కిందపడి విద్యార్థిని మృతి

మోసం.. వస్త్ర రూపం

ఫేస్‌బుక్‌ ప్రేమ విషాదాంతం

రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి

సంతానం కోసం నాటు మందు.. భర్త మృతి

వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌