బైక్‌, లారీ ఢీ..ఒకరి మృతి

16 Apr, 2018 12:37 IST|Sakshi
ప్రమాద స్థలంలో బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్‌ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రోంపేడు గ్రామానికి చెందిన భూక్యా సురేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండకు మరో పెద్ద షాక్..

భార్యపై అనుమానం..భర్త రెండో పెళ్లి..!

మహిళ ఆత్మహత్య

ఉసురు తీసిన విద్యుత్‌

యువతి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇప్పుడు వంటూర్‌ వంతు

మరో గోల్డ్‌ దక్కింది

దేశీ ఫారెస్ట్‌ గంప్‌

మూఢ నమ్మకాలపై సందేశం

స్వార్థం వద్దు

ఇంటర్వెల్‌లో అర్థమవుతుంది