కొంటున్నట్టు నటించి బైక్‌తో పరారీ

13 Feb, 2018 09:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో సంఘటన

బాధితుడు ఐపీఎస్‌ అధికారి కొడుకు

బైక్‌ విలువ రూ4.30లక్షలు.. అనకాపల్లిలో ఉన్నట్టు సమాచారం

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): లక్షల రూపాయల విలువైన బైక్‌ కొంటామని హైదరాబాద్‌కు బేరానికి వెళ్లినట్టే వెళ్లిన ఓ యువకుడు   బైక్‌తో పరారయ్యాడు. అతని కోసం తెలంగాణ పోలీసులు విశాఖలో గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి కొడుకు పవన్‌ రూ.4.30లక్షల విలువైన బైక్‌ను కొంతకాలం క్రితం అమ్మకానికి పెట్టారు. అక్కడున్న ఓ స్నేహితుని ద్వారా సింహాచలానికి చెందిన సుమంత్‌ అనే యువకుడికి ఈ సంగతి తెలిసింది. తాను ఈ బైక్‌ కొనాలని వచ్చానని చెప్పడంతో పవన్‌ బైక్‌ చూపించారు. ఇదిగో ఒక సారి ట్రయిల్‌ వేసి వస్తానని చెప్పడంతో నిజమేనని పవన్‌న్‌బైక్‌ ఇచ్చారు. అంతే రోడ్డు మలుపు తిరిగి ఎంతకీ రాకపోవడంతో ఆయన గగ్గోలు పెట్టారు. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెక్‌ అనకాపల్లిలో ఉన్నట్టు గుర్తించారు. దీన్ని సుమంత్‌ వేకొకరికి అమ్మేసినట్టు సమాచారం తెలియడంతో తెలంగాణ పోలీసులతో వచ్చిన పవన్‌ అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, సుమంత్‌ కోసం సింహాచలంలో గాలింపు చర్యలు చేపడితే జాడలేదని తెలిసింది. సుమంత్‌ ఆచూకీ కోసం సహకరించాలని తెలంగాణ పోలీసులు సోమవారం రాత్రి గోపాలపట్నం పోలీసులను కోరారు. దీంతో గాలింపు చేపడుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఎన్‌బీ స్కాం: నీరవ్‌ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి

ప్రియురాలి బంధువుల వేధింపులు తాళలేక...

అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..

పోలీసుల అదుపులో మాయలేడి

కాలువలోకి దూసు​​కుపోయిన స్కూలు బస్సు..

‘పెళ్లి’ పేరుతో మహిళలకు వల

తాగి నడిపితే.. తాట తీసుడే..!

బోటు యజమాని.. జనసేనాని!

రామడుగులో విషాదఛాయలు

రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి..

అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం

మహిళ చితిపైనే యువకుడి శవాన్ని..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

యజమానినే ముంచేశారు..

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

గ్యాంగ్‌స్టర్‌ను బుక్‌ చేసిన బర్త్‌డే వీడియో

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని..

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

అవమానించిందని ప్రిన్సిపల్‌ను చంపేశాడు..!

'ఆసరా' పెన్షన్‌ పథకంలో భారీ గోల్‌మాల్‌!

షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

కొత్త స్కోడా కారు, హై స్పీడ్‌లో వెళుతూ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దారి మర్చిపోయిన స్టార్‌ హీరో..

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’