శుభకార్యానికి వెళ్లి వస్తూ..

24 May, 2019 08:22 IST|Sakshi
నుజ్జునుజ్జయిన కారు , నరేందర్,నాగమణి (ఫైల్‌)

ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌నుఢీ కొట్టిన కారు ఇద్దరి దుర్మరణం

మృతులు కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ మీడియా కన్వీనర్‌

నరేందర్, అతడి భార్య మరో ఇద్దరికి తీవ్రగాయాలు...

శామీర్‌పేట్‌: ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన బి.నరేందర్‌(46), అతని భార్య  నాగరాణి(42), కుమారుడు వినయ్, దీపికతో కలిసి ఇన్నోవా కారులో చౌటుప్పల్‌లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శామీర్‌పేట ఓర్‌ఆర్‌ఆర్‌పై బ్రిడ్జీపై కారు డివైడర్‌ను వేగంగా ఢీకొనడంతో  కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా నరేందర్, నాగమణి మృతిచెందారు. వారి కుమారుడు వినయ్, కుమార్తె దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శామీర్‌పేట పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే

పెళ్లయి ఏడేళ్లు గడిచినా..

తల్లీ, కూతురు అదృశ్యం

పెళ్లి చేసుకో లేదంటే నీ తల్లిదండ్రులు చనిపోతారు..

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి 

దేవుడంటే భయం..హుండీలంటే ఇష్టం

ప్రైవేటు ఉపాధ్యాయురాలిపై ఉన్మాది కాల్పులు

మతం ముసుగులో మోసం

స్నేహగీతంలో మృత్యురాగం

ఢీ కొట్టిన వాహనం.. కానిస్టేబుల్‌ మృతి

అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు

జార్ఖండ్‌లో మావోల పంజా

మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి

చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి

రూ లక్ష బాకీ తీర్చలేదని స్నేహితుడిని..

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

‘మాలేగావ్‌’ నిందితులకు బెయిల్‌

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

నెక్లెస్‌ రోడ్డులో కిన్లే బాటిల్‌ రూ.207..!

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

బాకీ చెల్లించలేదని అనాగరిక చర్య..!

కుటుంబ కలహాలతో..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బెదిరింపు కాల్స్‌

కర్నూలులో వ్యక్తి దారుణహత్య

డెలివరీ బాయ్‌ అనుకోని డోర్‌ తీస్తే..

దారుణహత్య...వివాహేతర సంబంధమే కారణమా?

రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ విద్యార్థి మృతి

దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షింతలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

అందుకే నానాకు క్లీన్‌ చిట్‌

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

భార్గవ రామ్‌ @ 1

సిస్టరాఫ్‌ జీవీ

కరీనా సరేనా?