పెళ్లి చేసుకో లేదంటే.. నీ తల్లిదండ్రులు చనిపోతారు!

15 Jun, 2019 08:08 IST|Sakshi

అమీర్‌పేట: తనను పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో నీ తల్లిదండ్రులు చనిపోతారని ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండకు చెందిన దంపతులు తమ కుమార్తె(19)తో కలిసి కొద్ది రోజుల క్రితం మల్లేపల్లి ప్రాంతానికి చెందిన భూతవైద్యుడు ఆదంను కలిసి తాము ఏ పని చేసినా కలిసి రావడం లేదని అందుకు పరిష్కారం చెప్పాలని కోరారు. దీంతో ఆదం కొద్ది రోజుల పాటు వారిని తన చుట్టు తిప్పుకుని ప్రార్థనలు, పూజలు చేశాడు. ఇంట్లో దయ్యం ఉందని, దాన్ని వదిలిస్తే కాని మంచి జరగదని చెప్పాడు. అతడి సూచన మేరకు సదరు దంపతులు తమ కుమార్తెతో పాటు, ఆదంతో కలిసి  రెండుసార్లు బీదర్‌లోని ఓ దర్గాకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆదం యువతిని తనను పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో మీ తల్లిదండ్రులు చనిపోతారని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలోని వారి ఇంటికి వెళ్లిన ఆదం ప్రార్థనల పేరుతో యువతిని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పడంతో ఆమెగురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆదం కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’